ప్రేమ వేధింపులు : యువతి ఆత్మహత్య

ప్రేమ వేధింపులు : యువతి ఆత్మహత్య
ప్రేమ వేధింపులు తాళలేక ఓయువతి ఆత్మహత్య పాల్పడింది. ఈఘటన సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలంలో చోటుచేసుకుంది.

ప్రేమ వేధింపులు తాళలేక ఓయువతి ఆత్మహత్య పాల్పడింది. ఈఘటన సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భార్గవి అనే యువతిని.. అదే గ్రామానికి చెందిన మధు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. ఈనేపథ్యంలో బాధిత యువతి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది, దీంతో యువతి తల్లి తన కూతురు మృతికి కారణమైన మధు పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story