దారుణం.. ముగ్గురు కూతుళ్లకు ఉరి బిగించి..ఆత్మహత్య చేసుకున్న తల్లి..!

దారుణం.. ముగ్గురు కూతుళ్లకు ఉరి బిగించి..ఆత్మహత్య చేసుకున్న తల్లి..!
X
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు కూతుళ్లకు ఉరి బిగించి.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు కూతుళ్లకు ఉరి బిగించి.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. చీరతో ఉరి బిగించడంతో.. ఇద్దరు కూతుళ్లు హర్షిణి, లక్కీ మృతి చెందారు. మెడకు బిగించిన చీర జారిపోవడంతో.. మరో కూతురు శైలి ప్రాణాలతో బయటపడింది. భర్త వెంకటేష్‌ తాగుడుకు బానిసవడం... ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో మనస్థాపం చెందిన ఉమారాణి బిడ్డలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Tags

Next Story