Shamshabad: లోన్‌ యాప్‌ వేధింపులకు మరొకరు బలి.. సూసైడ్ చేసుకుంటున్నానంటూ అన్నకు ఫోన్..

Shamshabad: లోన్‌ యాప్‌ వేధింపులకు మరొకరు బలి.. సూసైడ్ చేసుకుంటున్నానంటూ అన్నకు ఫోన్..
X
Shamshabad: లోన్‌ యాప్‌ వేధింపులకు ఇటీవల మరొకరు బలి అయ్యారు.

Shamshabad: లోన్‌ యాప్‌ వేధింపులకు ఇటీవల మరొకరు బలి అయ్యారు. అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌‌గా పనిచేస్తున్న సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. గోల్డెన్‌ రూపీ యాప్‌ ద్వారా రూ.6వేల రుణం తీసుకున్న సుధాకర్‌‌ను గత కొంతకాలంగా యాప్ ఏజెంట్లు వేధిస్తున్నారు. సుధాకర్‌ బంధువులు, స్నేహితులకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నారు. సూసైడ్‌ చేసుకుంటున్నానంటూ అన్నకు ఫోన్‌ చేసిన తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు సుధాకర్. అవమానభారంతోనే ఇలా చేస్తున్నానంటూ వెల్లడించాడు.

Tags

Next Story