Nalgonda: నల్గొండలో సైకో వీరంగం.. ఒంటరి మహిళలు, యువతులే టార్గెట్..

X
By - Divya Reddy |28 March 2022 9:45 PM IST
Nalgonda: కొంత కాలంగా... నల్గొండలో సైకో వీరంగం సృష్టిస్తున్నాడు.
Nalgonda: కొంత కాలంగా... నల్గొండలో సైకో వీరంగం సృష్టిస్తున్నాడు. ఒంటరి మహిళలు, యువతులే టార్గెట్‌గా రెచ్చిపోతున్నాడు. ముఖానికి మాస్క్, నెంబర్ లేని బైక్‌పో రెక్కీ నిర్వహిస్తూ.. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టిన పోలీసులు... సీసీ ఫుటేజ్ సహాయంతో... ఎట్టకేలకు ఆ సైకోనూ పట్టుకున్నారు. ఈ సైకో... నల్గొండ పాతబస్తీకి చెందిన సతీష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నల్గొండ పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com