Hyderabad : ప్రియుడితో రాసలీలలు.. అడ్డంగా దొరికిపోయిన జవాన్ భార్య..!
Hyderabad : సైనికుడి భార్యతో ఓ వ్యక్తి రాసలీలల్లో మునిగి తేలాడు. అదే సమయానికి ఆ సైనికుడు అనుకోకుండా ఇంటికి రావడంతో భార్య, ఆమె ప్రియుడు అడ్డంగా దొరికిపోయారు.
BY vamshikrishna19 May 2022 1:30 PM GMT

X
vamshikrishna19 May 2022 1:30 PM GMT
Hyderabad : సైనికుడి భార్యతో ఓ వ్యక్తి రాసలీలల్లో మునిగి తేలాడు. అదే సమయానికి ఆ సైనికుడు అనుకోకుండా ఇంటికి రావడంతో భార్య, ఆమె ప్రియుడు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ రహమత్‌నగర్‌లో జరిగింది. మధుసూధన్ అనే వ్యక్తి ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్యకు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే ప్రియుడిని భర్తగా పరిచయం రహమత్‌నగర్‌లోని యాదగిరి నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుంది. కాగా.. ఆమె ప్రియుడితో కలిసి రాసలీలల్లో మునిగి తేలుతుండగా.. ఆమె భర్త అనుకోకుండా ఇంటికి వచ్చాడు. తన భార్యను పరాయి పురుషుడితో చూసి అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని బయటి నుంచి తలుపుకు గడియ పెట్టి తాళం వేశాడు. నేరుగా వెళ్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Next Story