Kanchan Bagh: కంచన్‌బాగ్‌లో దారుణం.. నడిరోడ్డుపై మహిళపై మాజీ ప్రియుడు కత్తితో దాడి..

Kanchan Bagh: కంచన్‌బాగ్‌లో దారుణం.. నడిరోడ్డుపై మహిళపై మాజీ ప్రియుడు కత్తితో దాడి..
X
Kanchan Bagh: హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లో దారుణం జరిగింది. ఒమెర్‌ హోటల్‌ సమీపంలో మహిళపై మాజీ ప్రియుడు కత్తితో దాడి చేశాడు.

Kanchan Bagh: హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లో దారుణం జరిగింది. ఒమెర్‌ హోటల్‌ సమీపంలో మహిళపై మాజీ ప్రియుడు కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో నరకడంతో .. ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆసుపత్రి తరలించారు స్థానికులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడ్డ హబీబ్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది

Tags

Next Story