Medchal: 11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. పరువు పోతుందని భయంతో తల్లిదండ్రులు..

X
Medchal: మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ వెంకటయ్య అత్యాచారం చేశాడు. పాఠశాలకు వెళ్తుండగా 50 రూపాయలు ఆశ చూపి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.ఈ ఘటన మార్చి 31న జరగగా....ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాలిక పేరెంట్స్ పరువు పోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఐతే స్కూల్ టీచర్ సూచనలో మళ్లీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడిని అదుపులోకీ తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
