Chaddi Gang : యాదాద్రిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దేవాలయంలో చోరీకి యత్నం..

Chaddi Gang : యాదాద్రిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దేవాలయంలో చోరీకి యత్నం..
X
Chaddi Gang : చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ హల్‌చల్‌ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం,మహాదేవపురం గ్రామంలో ఏకంగా దేవాలయంలోనే చోరీకి ప్రయత్నించారు.

Chaddi Gang : చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ హల్‌చల్‌ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం,మహాదేవపురం గ్రామంలో ఏకంగా దేవాలయంలోనే చోరీకి ప్రయత్నించారు.దొంగతనం జరిగిన విధానాన్ని చూసి ఇది చెడ్డీ గ్యాంగ్‌ పనే అని పోలీసులు నిర్ధారించారు. గతంలో కూడా భువనగిరి పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.భారీ దొంగతనాలు చేయడమే కాకుండా అడ్డువచ్చిన వారి ప్రాణాలు తీసేందుక కూడా వెనుకడుగు వేయలేదు గ్యాంగ్‌ సభ్యులు.పోలీసులు నిఘా పెంచి చెడ్డీ గ్యాంగ్‌ ఆగడాలను అడ్డుకోవాలని కోరుతున్నారు స్థానికులు.

Tags

Next Story