వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు పాల్పడిన కరోనా రోగి..!

వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు పాల్పడిన కరోనా రోగి..!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోవిడ్ వార్డు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోవిడ్ వార్డు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండల కేంద్రానికి చెందిన లింగమూర్తి కరోనా వ్యాధితో ..ఈనెల 24న ఎంజీఎంలో చేరాడు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఉదయం తీవ్రమైన కడుపునొప్పిరావడంతో .. బాధ భరించలేక ఆసుపత్రినుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story