CRIME: డ్రగ్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డిసౌజా ఆరెస్ట్‌

CRIME: డ్రగ్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డిసౌజా ఆరెస్ట్‌
మూడు నెలల్లో రెండవ సారి అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు

డ్రగ్స్‌కేసులో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ స్టీఫెన్‌ డిసౌజాను గోవాలో తెలంగాణ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. డిసౌజాను మూడు నెలల వ్యవధిలోనే రెండో సారి అరెస్టు చేశారు. ఈ కేసులోనే ప్రితేష్‌ బోర్కర్‌, ఎడ్విన్‌ న్యేనేస్‌ లను ప్రస్థుతం తెలంగాణ ప్రివెంటేటీవ్‌ డిటెంన్షన్‌లో ఉంచారు. డిసౌజాను మొదట గత ఏడాది సెప్టెంబర్‌ 21న డ్రగ్స్‌ విక్రయాల కేసులో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. గోవాకు చెందిన మరో 174 మందిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసౌజాను పీటీ పై హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story