Guntur: తల్లితో వివాహేతర సంబంధం.. కోపంతో అతడి మర్మాంగాన్ని కోసిన కూతురు..
Guntur: తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె కూతురు ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది.
BY Divya Reddy3 May 2022 4:30 AM GMT

X
Divya Reddy3 May 2022 4:30 AM GMT
Guntur: తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె కూతురు ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. గుంటూరు జిల్లా తెనాలిలోని శివాజీ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి పని కోసం తెనాలికి వలస వచ్చాడు. ఈ క్రమంలో ఐతానగర్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ కలిసి సినిమా చూసొచ్చి, మందు తాగి, ఆమె ఇంటి మేడ పైనే పడుకున్నారు. తన తల్లితో సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె కూతురు.. మరో యువకుడితో కలిసి, రామచంద్రారెడ్డితో గొడవ పడి, బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసేసింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు అతడిని తెనాలి ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.
Next Story
RELATED STORIES
Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం.. కార్మికుల మధ్య ఘర్షణ.. గొంతు...
8 May 2022 10:15 AM GMTYS Jagan : నేడు సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసు విచారణ..!
26 July 2021 2:15 AM GMTjangaon : అక్రమ సంబంధం.. అడ్డుగా భర్త.. చంపించేసిన భార్య..!
20 Jun 2021 6:00 AM GMT'గీతం' నిర్మాణాల కూల్చివేత.. జగన్ ఫాసిస్టు ధోరణికి నిదర్శనం : టీడీపీ...
25 Oct 2020 12:20 PM GMTఅంబటి రాయుడి ట్వీట్‌పై స్పందించిన ఎమ్మెస్కే ప్రసాద్
22 July 2019 1:07 AM GMTఇంగ్లాండ్ విన్నర్ కాదు.. ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండే విజేత:...
15 July 2019 7:06 AM GMT