క్రైమ్

నమ్మకస్తుడిగా ఇంటికి వచ్చి ఇలా ప్రాణాలు తీస్తాడనుకోలేదు :దివ్య సోదరుడు

నమ్మకస్తుడిగా ఇంటికి వచ్చి ఇలా ప్రాణాలు తీస్తాడనుకోలేదు :దివ్య సోదరుడు
X

విజయవాడలో ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నమ్మకస్తుడిగా ఇంటికి వచ్చిన వ్యక్తి ఇలా దాడి చేసి ప్రాణాలు తీస్తాడనుకోలేదని దివ్య తేజశ్విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుతున్నారు. చిన్నస్వామి ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని దివ్య సోదరుడు తెలిపాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నస్వామి వచ్చి దాడి చేశాడని తెలిపాడు. నాగేంద్రబాబు అలియాస్ చిన్నస్వామిని కఠినంగా శిక్షించాలని దివ్య తేజశ్విని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES