Elephants Army Hospital : అద్దాలు పగులగొట్టి ఆసుపత్రిలోకి ఏనుగుల ఎంట్రీ..

Elephants Army Hospital : అద్దాలు పగులగొట్టి ఆసుపత్రిలోకి ఏనుగుల ఎంట్రీ..
X
Elephants Army Hospital : పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

Elephants Army Hospital : పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. స్థానికంగా ఉన్న ఆర్మీ కంటోన్మెంట్‌లోని ఆసుపత్రిలోకి దూసుకుపోయాయి. ఆహారం కోసం వెతికాయి. చివరకు క్యాంటీన్ అద్దాలను పగులగొట్టి.. తొండంతో క్యాంటీన్ లోపల వెతికాయి. చివరకు గోధుమపిండి ప్యాకెట్‌ను పట్టుకుపోయాయి.

Tags

Next Story