Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో కాల్పుల మోత..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో కాల్పుల మోత..
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ - తెలంగాణ సరిహద్దు ఎదురుకాల్పులతో దద్దరిల్లింది.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ - తెలంగాణ సరిహద్దు ఎదురుకాల్పులతో దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌తో పాటు ఏకే 47 గన్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తర్లగూడ, తెలంగాణలోని ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్‌ ముమ్మరం చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story