మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మాజీ కౌన్సిలర్ దారుణ హత్య
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స్వామిని.. దుండగులు హత్యచేశారు. గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చారు.

*వరంగల్ జిల్లా జనగామలో మాజీ కౌన్సిలర్ స్వామి హత్య

*మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స్వామిని చంపిన దుండగులు

*స్వామిని గొడ్డలితో నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

*భూవివాదాలే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు

వరంగల్ జిల్లా జనగామలో మాజీకౌన్సిలర్ స్వామి దారుణ హత్యకు గురయ్యాడు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స్వామిని.. దుండగులు హత్యచేశారు. గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చారు. భూవివాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story