కన్నతండ్రినే కిడ్నాప్‌ చేసిన కొడుకు

కన్నతండ్రినే కిడ్నాప్‌ చేసిన కొడుకు
ఆస్థి వివాదంతోనే కొడుకు తన తండ్రిని కిడ్నాప్‌ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామంలో ఓ కొడుకు తన కన్నతండ్రినే కిడ్నాప్‌ చేశాడు. ఆస్థి వివాదంతోనే కొడుకు తన తండ్రిని కిడ్నాప్‌ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. భృగుబండ గ్రామానికి చెందిన తవిటి ఆంజనేయులుకు అతని తండ్రి మోహనరావుతో గత కొంత కాలంగా తీవ్ర మనస్పర్ధలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. ఆస్థి పంకాలే కిడ్నాప్‌కు ప్రదాన కారణమని తెలుస్తోంది. మరో వైపు.. తన భర్త రామారావుతో పాటు తన తండ్రి మోహనరావును కిరాయి రౌడీలను తీసుకువచ్చి తన సోదుడు ఆంజనేయులే కిడ్నాప్‌ చేశాడని..మోహనరావు కుమార్తె నాగలక్ష్మి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags

Read MoreRead Less
Next Story