Suryapet: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారం.. మూడు రోజులుగా..

Suryapet: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారం.. మూడు రోజులుగా..
X
Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది.

Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కోదాడలో యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు. మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ కుమారుడిగా గుర్తించారు.

Tags

Next Story