Jeedimetla Fire Accident : జీడిమెట్ల బయోటెక్ కంపెనీలో అగ్నిప్రమాదం..

Jeedimetla Fire Accident : జీడిమెట్ల బయోటెక్ కంపెనీలో అగ్నిప్రమాదం..
X
Jeedimetla Fire Accident : హైదరాబాద్‌ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Jeedimetla Fire Accident : హైదరాబాద్‌ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీధర బయోటెక్‌ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. కెమికల్‌ ప్రాసెస్‌ చేస్తుండగా రియాక్షన్‌ అయి ఒక్కసారిగా అయిదు రియాక్టర్లు పేలాయి. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని షాపూర్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఎగిసిపడుతున్న మంటలను రెండు ఫైర్‌ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Next Story