Vanasthalipuram : వనస్థలిపురం ఫర్నీచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం..

X
By - Divya Reddy |30 July 2022 5:00 PM IST
Vanasthalipuram : హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది
Vanasthalipuram : హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఫర్నీచర్ షాపులో భారీగా మంటలు ఎగిసి పడటంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నంచేస్తున్నారు.
అయితే న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియాప్రతినిధులపై షాపు యాజమాన్యం దాడులకు దిగింది. ఈ ఘటనలో పలువురురికి గాయాలయ్యాయి. ఇన్సురెన్స్ కోసమే షాపును తగులబెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com