క్రైమ్

Hyderabad Gang War : హైదరాబాద్‌లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్..

Hyderabad Gang War : హైదరాబాద్ ఎల్బీనగర్‌లో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది.

Hyderabad Gang War : హైదరాబాద్‌లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్..
X

Hyderabad Gang War : హైదరాబాద్ ఎల్బీనగర్‌లో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. అర్థరాత్రి 12 గంటలకు నడిరోడ్డుపై యువకులు హల్చల్ చేశారు. పెట్రోల్‌బంకు ముందు నాగోల్‌కు చెందిన గ్యాంగ్, బండ్లగూడకు చెందిన మరో గ్యాంగ్ మధ్య గొడవ చెలరేగింది. ఇద్దరు యువకులపై దాడికి యత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES