Hyderabad Drug Mafia : ఓల్డ్‌సిటీలో గంజాయి బ్యాచ్ హల్‌చల్..

X
By - Sai Gnan |8 Oct 2022 4:15 PM IST
Hyderabad Drug Mafia : హైదరాబాద్‌లో గంజాయి, వైట్నర్ల బ్యాచ్ రెడ్డెక్కి నానా హంగామా చేస్తోంది
Hyderabad Drug Mafia : హైదరాబాద్‌లో గంజాయి, వైట్నర్ల బ్యాచ్ రెడ్డెక్కి నానా హంగామా చేస్తోంది. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓల్డ్‌సిటీలోని కాలాపత్తర్‌లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. మత్తులో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఒక్కసారిగా మత్తుబాబులు దాడికి తెగబడడంతో స్థానికులు భయాందోళనచెందారు. ఇలాగే రోజు రోజుకు గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించుతున్నాయి. ఇటు గంజాయి బ్యాచ్ వ్యవహరాలు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com