Vijayawada : యువతిపై ప్రేమోన్మాది దాడి.. అడ్డొచ్చిన వారిపైనా అటాక్..

Vijayawada : యువతిపై ప్రేమోన్మాది దాడి.. అడ్డొచ్చిన వారిపైనా అటాక్..
Vijayawada : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం.. మొవ్వలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.

Vijayawada : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం.. మొవ్వలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడికి యత్నించాడు. అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు.

ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లిదండ్రులు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story