Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత..

X
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి హైదరాబాద్ వచ్చిన 9మంది స్మగ్లర్ల నుండి.. ఏడు కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శరీర అంతర్భాగాల్లో దాచుకొని బంగారాన్ని తరలించేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. మరో నిందితుడు బ్యాగ్‌లో బంగారం తరలించేందుకు యత్నించగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆసుపత్రులకు తరలించి.. వారి వద్ద నుంచి 7.30కిలోల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
