కాసేపట్లో పెళ్లి.. అంతలో వరుడు మృతి

X
By - Subba Reddy |8 Jun 2023 12:30 PM IST
విజయనగరం జిల్లా రాజాంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు డాబాపై నుండి వరుడు సూర్య జారీ కిందపడ్డాడు
విజయనగరం జిల్లా రాజాంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు డాబాపై నుండి వరుడు సూర్య జారీ కిందపడ్డాడు. దీంతో సూర్యకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాత్రి వివాహ కార్యక్రమం ఉండటంతో ఇలాంటి ఘటన జరగడటంతో ఇరు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com