Nalgonda: నల్గొండలో విషాదం.. తన పెళ్లి బరాత్‌లోనే బాలుడి మృతికి కారణమయిన వరుడు..

X
By - Divya Reddy |27 May 2022 7:15 PM IST
Nalgonda: నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుపల్లి గ్రామంలోని పెళ్లివేడుకలో విషాదం చోటుచేసుకుంది.
Nalgonda: నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుపల్లి గ్రామంలోని పెళ్లివేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బరాత్ తీస్తున్న క్రమంలో కారు దూసుకుపోవడంతో 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. కారులో ఉన్న పెళ్లికొడుకు మద్యం మత్తులో వాహనం నడుపడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com