Khammam: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యపై భర్త దాడి.. పరిస్థితి విషమం..

Khammam: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యపై భర్త దాడి.. పరిస్థితి విషమం..
X
Khammam: అక్రమ సంబంధం నేపథ్యంలో నవీన్‌, కల్పనపై కత్తితో దాడి చేశాడు ఆమె భర్త వీరబాబు.

Khammam: ఖమ్మం జిల్లా అల్లీపురంలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో నవీన్‌, కల్పనపై కత్తితో దాడి చేశాడు ఆమె భర్త వీరబాబు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story