Hyderabad : స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

Hyderabad : స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం
X

Breaking News : శంషాబాద్‌ గగన్‌ పహాడ్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని స్క్రాప్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Next Story