Hyderabad : హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం..

X
By - Sai Gnan |13 Sept 2022 4:00 PM IST
Hyderabad : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రూబీ ఘటన మరవక ముందే..
Hyderabad : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రూబీ ఘటన మరవక ముందే.. రోడ్ నెంబర్ 36లోని జూబ్లీ-800 పబ్‌లో మంటలు చెలరేగాయి. పబ్‌లోంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com