IIT Student Suicide : హైదరాబాద్ క్యాంపస్‌లో ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య..

X
By - Divya Reddy |31 Aug 2022 3:30 PM IST
IIT Student Suicide : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది.
IIT Student Suicide : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఐఐటీ ఈ-బ్లాక్‌లోని 107వ గదిలో ఉరివేసుకున్నాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి స్వస్థలం ఏపీలోని నంద్యాల అని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com