Illegal Affair: అక్రమ సంబంధం.. భార్య ప్రియుడిపై భర్త పెట్రోలు

Illegal Affair: అక్రమ సంబంధం.. భార్య ప్రియుడిపై భర్త పెట్రోలు
Illegal Affair: హైదరాబాద్ నారాయణగూడలో దారుణం చోటు చేసుకుంది

Illegal Affair: హైదరాబాద్ నారాయణగూడలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. భర్త నాగసాయి. ఈ ఘటనలో నాగసాయి భార్య ఆర్తితో పాటు ఆమె ప్రియుడు, కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story