కుల్సుంపురాలో కలకలం రేపుతున్న బాలిక ఆత్మహత్య

కుల్సుంపురాలో కలకలం రేపుతున్న బాలిక ఆత్మహత్య
X
హైదరాబాద్‌ కుల్సుంపురాలో ఇంటర్‌ సెకండియర్‌ అమ్మాయి ఆత్మహత్య సంచలనం రేపుతోంది

హైదరాబాద్‌ కుల్సుంపురాలో ఇంటర్‌ సెకండియర్‌ అమ్మాయి ఆత్మహత్య సంచలనం రేపుతోంది. భరత్‌నగర్‌ బస్తీలో రాత్రి నవ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐతే..క్షుద్రపూజల వల్లే నవ్య ఆత్మహత్య చేసుకుందన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక ఇంటి ముందు పసుపు, నిమ్మకాయలు గుర్తించారు. ఈ నేపథ్యంలో క్షుద్రపూజల వల్లే నవ్య ఆత్మహత్య చేసుకుందా? లేక ఆత్మహత్య వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story