Nellore : నెల్లూరు చెల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం..

X
Nellore : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గూడూరు వైపు నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న కారును పాల లారీ ఢీ కొట్టింది. లారీ రాంగ్ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డెడ్‌బాడీలను పోస్టు మార్టం నిమిత్తం సమీప హాస్పిటల్‌కు తరలించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
