Vishakapatnam : విశాఖ తీరంలో మరో ప్రేమజంట ఆత్మహత్య..

Vishakapatnam : విశాఖ తీరంలో మరో ప్రేమజంట ఆత్మహత్య..
X
Vishakapatnam :విశాఖలో మరో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. మృతులు దివ్య, వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు.

Vishakapatnam : విశాఖలో మరో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. మృతులు దివ్య, వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. ICWA కోర్టు నేర్చుకునేందుకు వెంకటేశ్వర్‌రెడ్డ విశాఖ వచ్చినట్లు గుర్తించారు. అటు డిగ్రీ పూర్తిచేసిన దివ్య పోటీపరీక్షల కోసం విశాఖ నగరానికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియటంతో...భయంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమాన్నిస్తున్నారు. విశాఖ తీర సమీపంలోని రుషికొండ వద్ద వెంకటేశ్వర్‌రెడ్డి మృతదేహం లభించగా.. దివ్య మృతదేహం తిమ్మాపురం పరిసరప్రాంతాల్లో గుర్తించారు.

Tags

Next Story