Hyderabad : లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ అరెస్ట్

Hyderabad : లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ అరెస్ట్
X
Hyderabad :లగ్జరీ కార్లు దొంగిలించి, దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాల్‌ విసిరిన కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
Hyderabad :లగ్జరీ కార్లు దొంగిలించి, దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాల్‌ విసిరిన కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సత్యేంద్రపై ఇప్పటి వరకు పది రాష్ట్రాల్లో 61 చోరీ కేసులు నమోదయ్యాయి. 2003 నుంచి కార్ల దొంగగా మారిన సత్యేంద్ర.. అధునాతన సాంకేతికతతో కార్ల దొంగతనాలు చేస్తున్నాడు. గతేడాది జనవరిలో బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ మోటల్‌లో లగ్జరీ కారు దొంగతనం చేశాడు. సత్యేంద్రను బెంగళూరు పోలీసులు ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై మూడు రోజుల కస్టడీకి హైదరాబాద్ తీసుకొచ్చారు.

Tags

Next Story