విశాఖలో పోలీస్ స్టేషన్ దగ్గర వ్యక్తి ఆత్మహత్యాయత్నం

X
By - Nagesh Swarna |23 Jan 2021 10:30 AM IST
విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గొంతు కోసుకుని.. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వియనగరం చెందిన బౌరపల్లి గణపతిరావుగా పోలీసులు గుర్తించారు. అతడిని కేజీహెచ్‌కు తరలించి వైద్యం అందించారు. ఎన్‌ఏడీ జంక్షన్‌లోని ఓ హోటల్‌లో గణపతిరావు పని చేస్తున్నాడు. అయితే ఇటీవల తన భార్యను చంపి.. జైలు జీవితం అనుభవించి విడుదలైనట్లుగా సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com