Kakinada : ప్రేమించలేదన్న కోపంతో ప్రేమోన్మాది ఘాతుకం..

Kakinada : ప్రేమించలేదన్న కోపంతో ప్రేమోన్మాది ఘాతుకం..
Kakinada : దేవకి అనే యువతిని కత్తితో నరికేశాడు గుబ్బల వెంకటసూర్య నారాయణ అనే యువకుడు

Kakinada : కాకినాడ జిల్లాలో దారుణ హత్య జరిగింది. దేవకి అనే యువతిని కత్తితో నరికేశాడు గుబ్బల వెంకటసూర్య నారాయణ అనే యువకుడు. ప్రేమించడం లేదనే కోపంతో.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాండ్రెగుల కూరాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

కరప నుంచి కూరాడకు స్కూటీపై వస్తుండగా.. దేవకి వెంబడించి కత్తితో నరికేశాడు. తీవ్ర గాయాలపాలైన దేవకి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించింది. సమాచారం అందుకున్న పెదపూడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రేమోన్మాదిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు

Tags

Read MoreRead Less
Next Story