Bhadradri Maoists : ఉపసర్పంచ్‌ను దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు..

Bhadradri Maoists : ఉపసర్పంచ్‌ను దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు..
Bhadradri Maoists : భద్రాద్రి జిల్లా చర్ల ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు.

Bhadradri Maoists : భద్రాద్రి జిల్లా చర్ల ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే కారణంతో... కుర్నపల్లి ఉపసర్పంచ్‌ను దారుణంగా హత్య చేశారు. ఎంత ప్రాధేయపడినా కనికరించలేదని... బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ఇన్ఫార్మర్‌గా ఎవరు మారినా కనికరం చూపమని.. ఉపసర్పంచ్‌ హత్యతో గ్రామస్థులకు పరోక్ష హెచ్చరికలు పంపారు మావోయిస్టులు

Tags

Read MoreRead Less
Next Story