క్రైమ్

Hyderabad : యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు... అసభ్యంగా దూషించి దాడి

హైదరాబాద్‌లో పబ్‌ కల్చర్‌ పెడధోరణి పడుతోంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని క్లబ్‌ రోగ్‌ పబ్‌కు వచ్చిన ఓ యువతిని పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు.

Hyderabad : యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు... అసభ్యంగా దూషించి దాడి
X

హైదరాబాద్‌లో పబ్‌ కల్చర్‌ పెడధోరణి పడుతోంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని క్లబ్‌ రోగ్‌ పబ్‌కు వచ్చిన ఓ యువతిని పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. సినీపరిశ్రమకు చెందిన ఆ యువతిని పబ్‌ నుంచి బయటకు వచ్చినా పోకిరీలు వెంబడించి వేధించారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ దాడికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న యువతి... జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES