Panjagutta : వీడిని మిస్టరీ.. తల్లే హంతకురాలు..!

X
By - TV5 Digital Team |13 Nov 2021 1:31 PM IST
Panjagutta : పంజాగుట్ట చిన్నారి హత్యకేసును పోలీసులు చేధించారు. కన్నతల్లే కూతురిని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
వీడిని మిస్టరీ.. తల్లే హంతకురాలు.తల్లి హీనాబేగం, మహ్మద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని కూతురును కడతేర్చినట్లు వెల్లడించారు. కాగా చిన్నారి తండ్రి ఓ ప్రాపర్టీకి సంబంధించి జైల్లో ఉన్నాడు. ఈనేపథ్యంలో పాతబస్తీకి చెందని ఖాదర్ తో కలిసి హీనాబేగం.. కూతురును అంతమొందించదని పోలీసులు పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com