హైదరాబాద్ బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో న్యూ ట్విస్ట్

X
By - Nagesh Swarna |13 Feb 2021 12:44 PM IST
ఘట్‌కేసర్‌లోని విద్యార్థినిపై అత్యాచారం ఘటన పూర్తిగా అవాస్తవం అని రాచకొండ సీపీ వివరించారు.
హైదరాబాద్ శివార్లలో బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ కిడ్నాప్, అత్యాచారం ఘటన కట్టుకథగా రాచకొండ పోలీసులు తేల్చారు. బిఫార్మసీ విద్యార్థిని ఇంట్లోంచి బయటకు వెళ్లే ఉద్దేశంతోనే అందర్నీ తప్పుదోవ పట్టించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో సహా నలుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com