క్రైమ్

Khammam : పాస్టర్ భర్తపై మహిళ న్యాయపోరాటం..!

Khammam : కొద్దిరోజులుగా ముఖం చాటేస్తున్న పాస్టర్ భర్తపై బాధిత మహిళ న్యాయపోరాటానికి దిగింది.

Khammam : పాస్టర్ భర్తపై మహిళ న్యాయపోరాటం..!
X

Khammam : కొద్దిరోజులుగా ముఖం చాటేస్తున్న పాస్టర్ భర్తపై బాధిత మహిళ న్యాయపోరాటానికి దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో జరిగింది. బాధిత మహిళతో పాస్టర్ సువర్ణరాజుకు 13ఏళ్ల కిందట వివాహమైంది. సువర్ణరాజు దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొద్దిరోజులుగా భర్త ముఖం చాటేయడంతో బాధితురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పాస్టర్ సువర్ణరాజు పనిచేసే చర్చ్ ముందు నిరసన తెలుపుతోంది.

Next Story

RELATED STORIES