Yadadri Bhuvanagiri: భువనగిరి పరువు హత్య కేసులో నిందితుల అరెస్ట్..

X
Yadadri Bhuvanagiri: మాజీ హోంగార్డ్ రామకృష్ణ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. లతీఫ్, దివ్య, అఫ్సర్, మహేష్కు కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టుకు తరలించే ముందు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. భార్గవి తండ్రి వెంకటేష్, హోంగార్డు యాదగిరి, వలికొండ ప్రభుత్వ ఆస్పత్రి సెక్యూరిటీ రాములుకు వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించనున్నారు. అటు.. పోస్ట్‌మార్టం అనంతరం రామకృష్ణ మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో.. వారు భువనగిరి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
