Khammam: బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

Khammam: బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
14ఏళ్ల బాలికకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరగ్గా,.. పక్కా సమాచారంతో పార్శిబంధం ప్రాంతానికి పోలీసులతో కలిసి వెళ్లారు

ఖమ్మం జిల్లా కేంద్రంలో బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు పోలీసులు. 14ఏళ్ల బాలికకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరగ్గా,.. పక్కా సమాచారంతో పార్శిబంధం ప్రాంతానికి పోలీసులతో కలిసి వెళ్లారు. తల్లిదండ్రులు, బంధులతో అధికారులు స్వయంగా మాట్లాడారు. అదేవిధంగా వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆదేశాల మేరకు బాల సదన్‌కు తరలించారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story