Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కొకైన్ పట్టివేత.. విలువ రూ.80 కోట్లు..

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కొకైన్ పట్టివేత.. విలువ రూ.80 కోట్లు..
X
Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 80 కోట్ల రూపాయల విలువ చేసే 8 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు.

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కొకైన్ పట్టుబడింది. 80 కోట్ల రూపాయల విలువ చేసే 8 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. సౌత్ ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళా స్మగ్లర్ల నుంచి ఈ కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సూట్కేస్ లోపల కొకైన్ అమర్చుకొని వచ్చిన లేడీ కిలాడీలను... పక్కా సమాచారంతో ఎయిర్‌పోర్టులో మాటువేసి పట్టుకున్నారు అధికారులు.

Tags

Next Story