Maharashtra : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. ఆగ్రహంతో 10 టిప్పర్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు..

X
By - Sai Gnan |27 Sept 2022 8:34 PM IST
Maharashtra : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి లగ్గాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది
Maharashtra : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి లగ్గాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఓ టిప్పర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శాంతిగ్రామ్‌కు చెందిన బిజోలి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు.. 10 టిప్పర్లను తగులబెట్టారు. ఈ టిప్పర్లు సుర్జాపూర్ నుంచి బల్లార్షా వైపు ఐరన్ ఓర్ మట్టితో వెళ్తున్నాయి. 10 టిప్పర్లను తగులబెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com