Ramakrishna Family Suicide: నాకు వనమా రాఘవతో ఎలాంటి సాన్నిహిత్యం లేదు: రామకృష్ణ సోదరి

X
By - Divya Reddy |7 Jan 2022 2:30 PM IST
Ramakrishna Family Suicide: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సుసైడ్‌తో.. ఆయన తల్లి, సోదరి తీవ్రశోకంలో మునిగారు.
Ramakrishna Family Suicide: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌తో.. ఆయన తల్లి, సోదరి తీవ్రశోకంలో మునిగారు. రామకృష్ణ చనిపోతూ తమకు తీవ్ర శోకం మిగిల్చినట్లు ఆయన తల్లి, సోదరి కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు వనమా రాఘవతో రామకృష్ణ సోదరికి వివాహేత సంబంధం ఆరోపణలో.. నిజమెంత..?.. ఆస్తి అమ్మకుండా తల్లి అడ్డుపడిందన్న నిందలో వాస్తమెంత..?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ రామకృష్ణ సూసైడ్ కేసులో.. ఆయన తల్లీ, సోదరి స్పందించారు. ఆస్తి తగదాలో వనమా రాఘవ బెదిరింపులకు పాల్పడలేదని తెలిపారు. రామకృష్ణ చనిపోతూ తమకు తీవ్రశోకం మిగిల్చారన్నారు తల్లి సత్యవతి, సోదరి మాధవి. అసత్య ఆరోపణలతో వచ్చిన తలవంపులను ఎట్లా మోయలో అర్థం కావటంలేదని కన్నీరుమున్నీరయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com