RAPE: టీచర్‌ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల విద్యార్థి

RAPE: టీచర్‌ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల విద్యార్థి
X

గుజరాత్ లో ఓ టీచర్ చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన 13 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఓ టీచర్(23) ప్రెగ్నెంట్ అయింది. అయితే ఆమె మానసిక పరిస్థితిని గమనించిన స్థానిక కోర్టు ఆమె అబార్షన్ చేయించుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. డీఎన్ఏ కోసం పిండాన్ని భద్రపర్చాలని కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 25న బాలుడితో టీచర్ పారిపోయింది.

Tags

Next Story