Saket Talwar: కోట్లలో బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టిన కేసులో మరో బిజినెస్‌మ్యాన్ అరెస్ట్..

X
By - Divya Reddy |20 April 2022 9:30 PM IST
Saket Talwar: ప్రముఖ కార్ల డీలర్ సాకేత్ తల్వార్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Saket Talwar: ప్రముఖ కార్ల డీలర్ సాకేత్ తల్వార్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో గతంలో సాకేత్ తల్వార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కోటక్ మహీంద్ర బ్యాంక్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. కోట్లలో బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు తేలింది. ఓ బ్యాంక్‌లో 85 లక్షలు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. ఆ డబ్బుతోనే జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com