Hyderabad Drugs : అక్కడ సింతటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్..

X
By - Divya Reddy |10 Aug 2022 6:23 PM IST
Hyderabad Drugs : హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
Hyderabad Drugs : హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఈ ముఠా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తోందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన పులిచర్ల శ్రీనివాస్‌రెడ్డి, మరో నిందితుడు లెనిన్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి మెథాఫెటామైన్ డ్రగ్ తయారు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com