ఒంగోలు బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ఒంగోలు బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ఒంగోలు బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనాన్ని పెళ్లి బృందం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు వ్యానులో చిక్కుకుపోయారు. కట్టర్ల సహాయంతో వారిని బయటికి తీశారు. ప్రమాదంలో పెళ్లికొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తిరుపతిలో పెళ్లి వేడుక ముగించుకొని తెనాలికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story